అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]