ఈసారి సమ్మర్ సీజన్‌లో వచ్చిన సినిమాలేవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. భారీ అంచనాలు నడుము విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మొదటి వారంలో విడుదలైన ఉగ్ర, రామ బాణం సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘కస్టడీ’ సినిమా కూడా పరాజయం పాలయింది. పాతిక కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక […]