నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దికాలం క్రితం రాఖి పేరుతో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నవరం టైటిల్ తో సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్లోనే మరో సినిమాలో నటించి మెప్పించాడు. కేవలం వారం రోజుల గ్యాప్ తో రిలీజైన రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం విశేషవ. రాఖీ సినిమా 2006 డిసెంబర్ 22న రిలీజ్ కాగా.. అన్నవరం సినిమా ఇదే ఏడాది డిసెంబర్లో […]