సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అరవింద్‌కు మధ్యలో […]