సమంత కంటే ముందే ‘ భూతశుద్ధి ‘ వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో.. అతనిది కూడా రెండో పెళ్లే..!

స్టార్ బ్యూటీ సమంత – దర్శక,నిర్మాత రాజ్ నిడమోరు పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా భుత శుద్ధి వివాహం గురించి టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ భూత శుద్ధి అంటే పంచభూతాలైన భూమి,నీరు, అగ్ని,వాయువు, ఆకాశాలను.. శుద్ధి చేయడమట. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రియ.. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి.. వాళ్ళిద్దరి మధ్య మానసిక – శారీరక అనుబంధాన్ని బలపరచడానికి తోడ్పడుతుందని నమ్ముతారు. ఇక.. ఈ బూత శుద్ధి వివాహం అనేది […]

‘ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ‘.. మూవీ రివ్యూ.. రావు ర‌మేష్ హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కు తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా చిన్న సినిమాలుగా తెర‌కెక్కిన.. ఈ సినిమాపై మెద‌టి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. దానికి కారణం సుకుమార్ భార్య ఈ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు కావడమే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ […]