పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కాదు తుఫాన్ అంటూ.. ప్రధాని మోదీ స్వయంగా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించాడు అంటే.. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో చరిత్ర […]