సింగిల్ కామెంట్ తో ” కూలి “పై హైప్ డబుల్ చేసిన రజినీ.. ఏమన్నాడంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సషనల్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న క్యాస్టింగ్. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌభిన్ షాహిద్ తదితరులు కీలకపాత్రలో మెర‌వ‌నున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్‌ పెరిగింది. ఇక […]

” కింగ్డమ్ “కు అనిరుధ్ పవర్ ఫుల్ బూస్టప్.. ఆ ఒక్క పనితో హైప్‌ డబల్..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా నుంచి.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర‌ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతం అందించడం […]

సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ ఇదే..!

సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని.. వివిధ రంగాల నుంచి ఎప్పటికప్పుడే ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లగాను తమ సత్తా చాటుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లు అడుగుపెట్టి.. తమ సత్తా చాటుకుని రాణిస్తున్న వారిలో.. ప్రస్తుతం టాప్ 5గా దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో.. వాళ్ల రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తూ టాప్ ఫైవ్ లిస్టులో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ […]

ఇండియన్ 2 రిజల్ట్‌తో టెన్షన్‌లో తారక్ ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ష‌న్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో శంక‌ర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా రిజల్ట్‌తో.. ఎన్టీఆర్ […]

బన్నీ నెక్స్ట్ సినిమా ఎవ్వరితోనో తెలిసిపోయిందోచ్.. మీరు అనుకున్న డైరెక్టర్ అస్సలు కాదు..!

చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు మన ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అదే విధంగా డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 సినిమా పైనే పడ్డాయి . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా ..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు . అయితే […]

నా ఫస్ట్ లవ్ ఆ హీరోయినే.. అందుకే బ్రేకప్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ షాకింగ్ కామెంట్స్.. !!

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా భారీ పాపులారిటి ద‌క్కించుకున్నాడు అనిరుధ్‌ రవిచంద్రన్. రెహమాన్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిరుధ్‌ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనాలు సృష్టించాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో ధనుష్ అనిరుధ్‌ను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తే.. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్, రజినీ లాంటి టాప్ స్టార్ హీరోలు అందరి […]

ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చదువుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ప్రస్తుతం సినిమా సంగీత రంగాన్ని ఏలుతున్న యువరాజు అనిరుద్ రవిచందర్. 33 ఏళ్ళ ఈ కుర్ర మ్యూజికల్ మాస్ట్రో, తన బాణీలతో భారతదేశ సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కోలీవుడ్ మొత్తం ఇతని వెనకే పడుతోందంటే అందులో అతిశయోక్తి లేదు. తాజాగా అట్లీ దర్శకత్వంలో, బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం “జవాన్”. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ సినిమాతో […]

అనిరుద్ధే టాప్…మరీ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సినిమా ఎలా ఉన్న సరే అనిరుద్ మ్యూజిక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా రజినీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కించిన చిత్రం జైలర్. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలయ్యి వారం రోజులు కావస్తున్నా ఇంకా జోరు తగ్గలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలలో మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు అనిరుద్ […]

హీరోయిన్లు పడుకుంటేనే సినిమాకు మ్యూజిక్ ఇస్తా..అనిరుధ్ ఇలాంటి కండిషన్స్ పెడతాడా..?

సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఒకరు.. వరుస సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. అనిరుధ్‌ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అనిరుధ్‌ ఈ సంవత్సరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కు మ్యూజిక్ అందించారు. కొన్ని సినిమాలు అనిరుధ్ మ్యూజిక్ వల్లే హిట్ అయ్యాయని చెప్పవచ్చు. రీసెంట్ గా కమలహాసన్ మూవీ విక్రమ్ సినిమా ఎంత పెద్ద […]