బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్ లో సిని రంగ ప్రవేశం చేసింది. అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ కు అనన్య పాండే హీరోయిన్గా పరిచయం అయింది ఈ సినిమా అనన్యకు తీవర నిరాశే […]
Tag: Ananya
టాలీవుడ్ కు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు..కారణమిదే..!
ఒకప్పుడు సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్. అక్కడ సినిమాలు చేస్తే మంచి గుర్తింపు సాధించడంతో పాటు డబ్బు కూడా వస్తుందని.. అలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాల మార్కెట్ పెరగడం, […]
‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]