బుక్ మై షో లో రేర్ రికార్డును క్రియేట్ చేసిన ‘ హనుమాన్ ‘.. ఏం జరిగిందంటే..?

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై భారీ సక్సెస్ సాధిస్తే కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఖాతాలో బుక్ మై షో వేదికగా మరో రేర్ రికార్డు క్రియేట్ అయింది. ఇంతకీ రికార్డు ఏంటి.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో లో హనుమాన్ సినిమా టికెట్లు తాజాగా పది […]

‘ హనుమాన్ ‘ బ్లాక్ బస్టర్ సక్సెస్ స్పందించని టాలీవుడ్ స్టార్స్.. ఇది కరెక్టేనా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ బుకింగ్స్ బ్లాస్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంత‌కు పెరిగిపోతూనే ఉన్నాయి. థియేటర్ సంఖ్య పెంచితే హనుమాన్ మూవీ కలెక్షన్లు విషయంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పటికే మెజార్టీ ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను హనుమాన్ రీచ్ అయిపోయింది. హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమాతో భారీ లాభాలను గడించడం ఖాయమని అర్థమవుతుంది. హనుమాన్ […]