ఓటీటీలో `మోసగాళ్ళు`..ఇక్క‌డైనా విష్ణు స‌క్సెస్ అయ్యేనా?

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం మోస‌గాళ్ళు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ […]

వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, స‌మంత కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో స‌మంత […]

`రాధేశ్యామ్`ను భారీ రేటుకు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒక‌టి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ బ‌డ్జెట్‌తో రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ […]

ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ స‌రికొత్త రికార్డు!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. అయితే ఈ ట్రైల‌ర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]

స‌మంత‌పై మండిప‌డుతున్న తమిళియన్స్..ఏం జ‌రిగిందంటే?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌పై త‌మిళియ‌న్స్ మండిప‌డుతున్నారు. అందుకు కార‌ణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న […]

చంపుతానంటున్న‌ స‌మంత‌..అదిరిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్‌!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో.. సమంత అక్కినేని టెర్రరిస్టుగా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే పలుమార్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సిరీస్‌ను జూన్ […]

మే నెలలో ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు ఇవే..!

దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న […]

వెంకీ సినిమాకి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్..?

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత కరోనా తీవ్రతతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముప్పై ఐదు […]

ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!

టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజ‌ట‌ల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కావ‌ల‌సిన ఈ వెబ్ సిరీస్ అనేక కార‌ణాల వ‌ల‌న వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా మే […]