ఒకప్పటి హీరోయిన్, కింగ్ నాగార్జున సతీమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమల.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున, అమల మధ్య ఏర్పిడిన పరిచయం ప్రేమ, ఆపై పెళ్లి వరకు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన అమల.. ఫ్యామిలీని చూసుకుంటూ […]