” వీరమల్లు ” ఓవర్సీస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డిస్ట్రిబ్యూటర్స్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యింది. మరో 11 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. జులై 24న ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. సినిమా ప్రారంభంలో భారీ అంచనాలే ఉండేవి. కానీ.. సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది ఆడియన్స్‌లో హైప్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన థియేట్రిక‌ల్‌ ట్రైలర్ […]

వీరమల్లు రికార్డుల వేట షురూ.. కళ్ళు చెదిరే రేంజ్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు మరో 12 రోజులు […]

అనాధగా పవన్.. వీరమల్లు ఫుల్ స్టోరీ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్.. రిలీజ్‌కు మరి కొద్ది రోజుల సమయం మాత్ర‌మే మిగిలుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరిస్తున్న ఈ మూవీ.. ఏ.ఎం. రత్నం ప్రొడ్యూసర్ గా జూలై 24న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ను పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం.. […]

వీరమల్లు ప్రమోషన్స్.. ప్రొడ్యూసర్ రత్నం స్ట్రాటజీ ఏంటో..?

టాలీవుడ్ పవ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్ష‌న్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ […]

వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]

పవన్ సత్యాగ్రహి అందుకే ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏ.ఎమ్ రత్నం, పవన్ కాంబినేషన్లో సత్యాగ్రహం అనే సినిమాని ప్రకటించారు. ఇక 2003లో పవన్ దర్శకత్వంలో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రత్నం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగానే ఓపెన్ చేశారట. ముఖ్యంగా దాసరి గారు క్లాప్ కొట్టగా ,వెంకటేష్ కెమెరా ఆన్ చేశారని వివి వినాయక్ ఫస్ట్ షార్ట్ […]

నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]

అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌

సౌత్ ఇండియాలో ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నంది. ఓ వెలుగు వెలిగిన ర‌త్నం త‌ర్వాత ప‌వ‌న్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన‌ ర‌త్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మ‌రీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. […]