మెగాస్టార్ చిరంజీవికి అభిమానులెంతమంది ఉన్నారు? అని ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం. సినీ పరిశ్రమలోనే లెక్కలేనంతమంది అభిమానులు ఆయన సొంతం. నేను చిరంజీవి అభిమానినని చెప్పుకోడానికి గర్వపడతారు సినీ పరిశ్రమలో. అలాంటిది మెగా ఫ్యామిలీలో చిరంజీవికి వారసులే కాదు, హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉండకుండా ఉంటారా? ఆ హార్డ్‌కోర్ అభిమాని ఎవరో కాదు, అల్లు అర్జున్. మొన్న ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్ అభిమానులతో వచ్చిన గ్యాప్‌ని క్లియర్ చేసుకున్న అల్లు అర్జున్, మెగాస్టార్ అనే చెట్టు […]
Tag: allu arjun
ఒకే సారి ఇద్దరితో బన్నీ!!
వరసు హిట్లతో ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలపై దృష్టిపెట్టాడు. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. బన్నీ కోసం టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఇప్పటికే పలువురు కథలు వినిపించారు. కానీ బన్నీ హరీష్ శంకర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే పనిలో పనిగా మరో మాస్ […]
రేసు గుర్రానికి గబ్బర్‌సింగ్ తోడైతే!!
ఎనర్జిటిక్ హీరో అల్లు అర్జున్. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సూపర్ స్పీడ్‌లో ఉన్నాడు. ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్ మసాలా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి రెఢీ కానుందట. ఔట్ అండ్ ఔట్ మాస్ కథాంశానికి తనదైన క్లాస్ […]
తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్
మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ బిజీ కానున్నాడట. సాయి ధరమ్ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్ సేల్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు హరీష్ శంకర్. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ కావాల్సిన వారిలో హరీష్ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]
