గేమ్ ఛేంజర్ ప్లాప్.. దిల్ రాజును ఆదుకునేందుకు బన్నీ బంపర్ ఆఫర్..!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్‌ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ లెవెల్‌లో స‌త్తా చాటుకున్న అల్లు అర్జున్‌తో సినిమాలు చేయ‌డానికి టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. కాగా బన్నీ తన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తనకు వచ్చిన స్టార్‌డం కాపాడుకుంటూ.. నెక్స్ట్ లెవెల్‌కు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని.. అదే టైంలో తన స్నేహాలకు, […]