ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక బన్నీ పర్సనల్ విషయానికి వస్తే 2012లో స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆయన్ , అర్హా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో ఫ్రెండ్ ద్వారా పరిచయమైన స్నేహ […]
Tag: Allu Arjun daughter Arha
తెలంగాణ యాసలో అర్హ ముద్దు ముద్దు మాటలు.. వీడియో షేర్ చేసి బన్నీ!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు చిన్నతనంలోనే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే అర్హ బర్త్‌డే నేడు. ఈ స్టార్ కిండ్ నేడు 6వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కూతురుకు సోషల్ మీడియా ద్వారా ‘హ్యాపీ బర్త్‌డే టు ది క్యూటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపిన […]