ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]