టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో బన్నీకి మంచి సక్సెస్ వచ్చిన బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక తన లుక్‌తో ఎన్ని విమర్శలను ఎదుర్కొన్న బన్నీ.. కాస్త టైం తీసుకుని ఆర్య సినిమాతో సరికొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించి మెస్మరైస్ చేశాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్య సినిమాతో మంచి […]