బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా […]