ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఆయన పోటీపడిన 21 ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లను ఆయన 100% గెలుచుకొని భారీ సక్సెస్ సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు.. పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి హద్దులు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. […]