నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం `అఖండ`. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో `అఖండ విజయోత్సవ జాతర` పేరిట గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్ […]