నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]