టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]
Tag: akhanda 2 Himalaya scenes
అఖండ 2 : పూనకాలు లోడింగ్ అప్డేట్.. సినిమా మొత్తానికి హైలైట్ ఇదే..!
టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కారణం.. అకండకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. […]