దేవిశ్రీ ప్రసాద్‌ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆ నటి..?

పూజిత పొన్నాడ తుంటరి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊపిరి సినిమాలో విక్రమాదిత్య (నాగార్జున) సర్వెంట్‌గా నటించి సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. ఈ రెండు చిత్రాలు 2016లో నాలుగు రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. వీటిలో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు కానీ ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టి లవర్ క్యారెక్టర్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు, మిస్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. […]