వివాహం చేసుకోబోతున్న హీరో అర్జున్ కూతురు.. వరుడు ఎవరంటే..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికి పలు చిత్రాలలో విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అప్పట్లో ఎక్కువగా అర్జున్ యాక్షన్ సన్నివేశాలలో నటించేవారు.ఆ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండేవి.యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈయన సినీ వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా.. తమిళంలో హీరో విశాల్ […]