సరికొత్త లుక్స్‌లో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్..

టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మనందరికీ సుపరిచితురాలే. ఐశ్వర్య రాజేష్ అవ్వటానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘, నాని నటించిన ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. […]