దిల్ రాజు అంటే తెలియని వారుండరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. `దిల్` మూవీతో నిర్మాతగా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వారసుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రామ్ చరణ్, […]
Tag: agnyaathavaasi
ఆ టైమ్ లో మరొకరైతే సుసైడ్ చేసుకుంటాడు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా […]