బాహుబలి టు దేవర.. టాలీవుడ్ టాప్ 10 ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లే కోట్లల్లో వసూళ్లు చేస్తున్నాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొదటి సినిమా బాహుబలి నుంచి దేవర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తరికెక్కిన మల్టీ స్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఆస్కార్ బ‌రిలో […]