నందమూరి ఫ్యాన్స్ కి బాలయ్య కిక్కిచే అప్డేట్.. ” ఆదిత్య 999 మ్యాక్స్ ” లో మోక్షజ్ఞ ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్‌లు అందుకొని మంచి జోష్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలను లైన్‌లో ఉంచుతున్నాడు బాలయ్య. ఇక బోయపాటి శీను – బాలయ్య కాంబోలో రూపొందిన అఖండ 2.. మరో రెండు వారాల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో […]

బ్రేకింగ్ -బాలకృష్ణ సంచలన ప్రకటన.. బాలయ్య అభిమానులకు పూనకాలే తెలిస్తే షాక్..!!

నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్ లో మైలి రాయిగా నిలిచిపోయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఆదిత్య 369 ఇక ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతాయి… అప్పటివరకు తెలుగు సినిమా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు […]

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిత్య..999 మ్యాక్స్..!!

టాలీవుడ్ లో నరసింహా బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఎప్పటినుంచి ఈ సినిమా సీక్వెళ్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఆదిత్య -999 మ్యాక్స్ టైటిల్తో విడుదల చేయబోతున్నట్లు బాలయ్య తెలియజేసినట్లు తెలుస్తోంది. […]