కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ `బేబీ` బ్యూటీ.. ఒక్క హిట్ కే అంత బ‌లుపా?

వైష్ణ‌వి చైత‌న్య‌.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన బేబీ మూవీతో వైష్ణ‌వి చైత‌న్య సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. తెలుగు అమ్మాయి అందులోనూ ఒక‌ యూట్యూబ్‌ స్టార్ అయిన వైష్ణ‌వి చైత‌న్య‌.. బేబీలో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వైష్ణ‌వి చైత‌న్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కుతున్న `డబుల్ […]

`బేబీ` మూవీ హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా..?

బేబీ.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ నుంచి తాజాగా వ‌చ్చిన ట్రైయాంగిల్ హార్ట్ ట‌చ్చింగ్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో వైష్ణ‌వ్ చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్, నాగబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రానికి హిట్ టాక్ ల‌భించింది. దీంతో […]