ఇటీవలే ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గత నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా ఈ వార్త గురించి వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, పూజాభట్, హృతిక్ రోషన్.. మద్దతు తెలుపగా తాజాగా మరొక సీనియర్ నటి సోమీ అలీ […]