తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలను కూడా ఒక ఊపు ఊపిన తెలుగు హీరోయిన్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ వారి గురించి తెలుసుకోవాలనినే ఆలోచన మాత్రం ఎవరికీ ఉండదు. నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపిన అనేక మంది హీరోయిన్లు.. తమ జీవితాలలో రచయితలుగా, దర్శకులు కూడా ఎంతో ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది మహానటి సావిత్రి, భానుమతి, అంజలీదేవి, […]
Tag: actress savithri
సావిత్రి అప్పట్లోనే అంత విలువైన చీర కట్టేదా… ఆ చీర స్పెషాలిటీ ఇదే…!
మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు […]