ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్‌సంపాదించుకున్నాడు చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చిరు.. తన సినిమాలతో రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అలాంటి హీరోతో జతకట్టాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ సైతం చిరంజీవితో రొమాన్స్‌కు సిద్ధమైన, నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న […]
Tag: actress Gautami
చిరు – బాలయ్య అంటే ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోపమా.. అందుకే వాళ్లతో నటించలేదా…!
స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ నటించకుండా ఉండదు.. అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇందులో ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ […]
గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం […]