Tag Archives: actress bhagyashree

ప్ర‌భాస్‌కు ఎప్పుడూ అదే ధ్యాస..బాలీవుడ్ భామ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మ‌నిషి గంభీరంగా క‌నిపించినా.. మ‌న‌సు బంగారం అని డార్లింగ్ తో క‌లిసి ప‌ని చేసిన వారంద‌రూ చెబుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ కూడా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న భాగ్య‌శ్రీ‌.. మ‌ళ్లీ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో భాగ్య‌శ్రీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Read more