సీనియర్ స్టార్ హీరోయిన్ టబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ను వదిలి చాలా కాలమైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశలను దక్కించుకుంటూ నటిస్తుంది. చివరిగా బాలీవుడ్ లో అరుణ్ మే కహా దుంత సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ సరసన నటించిన ఈ అమ్మడు.. […]