ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాజీ లవర్ బాయ్ తరుణ్ నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తరుణ్ పెళ్లి కోసం ఆయన అభిమానులు గత పదేళ్ల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసుకున్నారు. కానీ, ఆ తరుణం మాత్రం రావడం లేదు. మరోవైపు తరుణ్ పెళ్లిపై తరచూ ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంటుంది. గత రెండు రోజుల నుంచి తరుణ్ పెళ్లికి […]
Tag: Actor Tarun
రోజుకు గంటన్నర అదే పని.. పెళ్లికి మాత్రం నో అంటున్న తరుణ్!
చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన తరుణ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. లవర్ బాయ్ గా తక్కువ సమయంలో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఎంత త్వరగా ఎదిగాడో.. అంతే త్వరగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. వరుస ఫ్లాపులు, కొత్త హీరోలు వచ్చేయడం.. పోటీ పెరిగిపోవడంతో తరుణ్ సైలెంట్‌గా సైడ్ ఇచ్చాడు. అయితే తరుణ్ ఇటు సినిమాలే కాదు.. అటు పెళ్లి […]