నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెలలు అవుతున్నా ఇప్పటకీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్యవహారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గరకు వచ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]