మంచి మనసును చాటుకున్న బాలకృష్ణ.. అసిస్టెంట్ డైరెక్టర్‌కి భారీగా నగదు సాయం!

టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలతో ఇంకో వైపు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మందికి సహాయం చేసారు. మరీ ముఖ్యంగా కాన్సర్ వ్యాధితో బాధపడేవారికి ఆయన సొంత డబ్బుతో చికిత్స చేయిస్తుంటారు. బాలకృష్ణ తల్లి కాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన తల్లిలా మరెవరికి జరగకూడదు అనే […]