నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత చాలాకాలం ప్లాప్ సినిమాలతో తన కెరిర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలపై నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అమిగోస్ సినిమా ఫిబ్రవరిలో […]