సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]
Tag: Acharya
రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!
తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]
`ఆచార్య` రిలీజ్ డేట్‌పై కన్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఆచార్య రిలీజ్ డైట్‌పై కన్నేశారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం […]
సోనూసూద్‌తో చరణ్ ఫైట్.. ఎందుకంటే..?
రియల్ హీరో సోనూసూద్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైట్ చేయనున్నాడట. కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం కోకాపేటలో వేసిన ధర్మస్థలి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చరణ్, సోనూసూద్ […]