కొర‌టాల ఆఫీస్‌లో గ‌డ‌బిడ‌… మెగాస్టార్ ఇంటి ముందు ఆచార్య బాధితుల ధ‌ర్నా…?

ఆచార్య దెబ్బ‌నుంచి చిరంజీవి, కొర‌టాల ఇద్ద‌రూ ఇంకా కోలుకున్న‌ట్టు లేదు. ఆచార్య వాళ్ల‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ 25 మందికి పైగా సీడెడ్ ప్రాంతం నుంచి సెకండ‌రీ బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు క‌లిపి హైద‌రాబాద్‌లోని కొర‌టాల ఆఫీస్‌కు వ‌చ్చార‌ట‌. వీరంతా అక్క‌డే మకాం వేసి త‌మ న‌ష్టం భ‌ర్తీ చేసే వ‌ర‌కు క‌ద‌లం అని చెప్పేశార‌ట‌. రాత్రంతా వీళ్లు అక్క‌డే ఉండ‌డంతో పాటు తెల్ల‌వారాక అక్క‌డే బ్రెష్ చేసి స్నానాలు కూడా చేశార‌ని టాక్ ? […]

కొర‌టాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాక‌ర్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ […]

ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలిరోజే […]

ఒక్క సినిమాతో కొరటాల ఖతం!

టాలీవుడ్‌లో దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే తను చేసే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాల్సిందే. అయితే ఈ క్రమంలోనే కొందరు మాత్రం సక్సెస్‌ఫుల్ చిత్రాలతోనే తమ కెరీర్‌ను సాగిస్తుంటారు. అలాంటివారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒకరు. ఆయన ‘మిర్చి’ సినిమా నుండి దర్శకుడిగా మారి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చారు. ఇలాంటి స్టార్ డైరెక్టర్ కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా ఫెయిల్యూర్‌తో ఇంతకాలం సంపాదించుకున్న పేరు […]

ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి […]

‘అఖండ’ను ఫాలో అయిన ఆచార్య.. ఆగమైపోయాడు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు […]

ఫెయిల్యూర్స్‌కు కేరాఫ్‌గా మారిన మెగా ఫ్యామిలీ!

మెగా ఫ్యామిలీ.. ఓ అరడజను హీరోలు ఉన్నా ఎవరికి వారే తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇలాంటి ఫ్యామిలీ గతకొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. కానీ ఇప్పుడు అదంతా గతం అంటున్నారు సినీ క్రిటిక్స్. మెగా ఫ్యామిలీలో ఒక్క బన్నీ తప్ప మిగతా ఎవరూ కూడా కనీసం హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ముందుగా మెగాస్టార్ […]

చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రేటింగ్ అండ్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఎప్పుడో రిలీజ్ కవాల్సి ఉన్నా, అనేక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై మెగాఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను నేడు(ఏప్రిల్ 29) ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి మెగాస్టార్ చాలా కాలం తరువాత చేసిన ఆచార్య సినిమా […]

ఆచార్య.. ఏక్కడో తేడా కొడుతోంది శీనా!

ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే పేరుతో మార్మోగిపోతుంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆచార్య సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర విశ్లేషకులు. అయితే ఇదంతా బాగానే ఉంది.. కానీ ఒకవేళ ఈ సినిమాకు […]