కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!

కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా […]