సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్‌ స్టోరీ అన్‌ ప్లగ్‌డ్‌’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్‌ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్‌ నారంగ్‌ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్‌ స్టోరీ’ అనగానే […]

మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌.. ఇటీవ‌ల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్‌ రావ్ ప్రకటించ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మ‌ధ్య కిర‌ణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా […]

ఆమిర్‌ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేన‌ట‌?!

అక్కినేని న‌ట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించ‌బోతున్నాడు. అయితే ఆ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్ర‌స్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను […]