మన ఆధార్ మనమే అప్డేట్ చేసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రాసెస్ ఏంటంటే..(వీడియో)?

మనం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం కావాలన్నా.. లేదా మ‌న‌కు స‌రైన గుర్తింపు చూపించాల‌న్నా.. ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే ఆధార్ కార్డులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉందంటే ఆ పని కోసం గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా.. మీ సేవ లేదా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి ఆఫీసులో బయట నిలబడాల్సి వస్తుంది. అయితే తాజాగా […]