స్టార్ హీరోయిన్ సమంతకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత చైతూతో విడాకులు, మయోసైటిస్ కారణంగా టాలీవుడ్‌కు మెల్లమెల్లగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు తెలుగు సినిమాల్లో నటించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే.. మయాసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ […]
Tag: aa22
SSMB 29: గూస్ బంప్స్ అప్డేట్.. ఇది జక్కన్న స్టామినా..!
తెలుగు ఇండస్ట్రీలో.. స్టార్ట్ దర్శకుల సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు మరో ఎత్తు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి […]