ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్న ఒకే ఒక్క మాట వినబడుతోంది.. అదే Avatar 2. అవును, సినిమా ప్రేక్షకుల 13 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 ఈరోజు శుక్రవారం రిలీజయింది. ప్రపంచవ్యాప్తంగా 52000 స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకు లేనంతగా అవతార్ […]