ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగా.. ఫస్ట్ ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్లుగా విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. బాలయ్య కూడా తనదైన […]