టాలీవుడ్ స్క్రీన్‌కు ఏటా ఎందరో హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, బిపాసా బస్సు ఇలా ఎందరో మన టాలీవుడ్‌లో నటించిన తరువాతే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సిల్వర్ స్క్రీన్ చాలామంది ఇతర హీరోయిన్లకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది ముగియనున్న సందర్భంలో 2022లో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. • షిర్లే సేథియా క్యూట్ యాక్ట్రెస్ […]