`కార్తికేయ 2` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా `18 పేజెస్`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. డిసెంబర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ సినిమాపై […]