జూలై 26 నుంచి 10వ తరగతి పరీక్షలు…?

ఏపీ ముఖ్యమంత్రి వైస్ జ‌గ‌న్ ఈరోజు విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ స‌మావేశంలో ఏపీలో నిర్వ‌హించబోయే ఇంట‌ర్, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తేదీల‌పై చివరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. టెన్త్ పరీక్షలు జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు జరపాలని ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 4 వేల సెంటర్లలో పది పరీక్షల నిర్వహణకు […]

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]

ఏపీలో లాక్ డౌన్ పై జగన్ సంచలన ప్రకటన..?

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ పై మంగళవారం సీఎం నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగబోనుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ము సర్కార్. పదో తరగతి ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల ‌పై […]

AP 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ మీ కోసం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు . జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ బోతున్నట్లు ఆయన తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుందని ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా ఉన్నాయి. […]