సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఎన్నో సినిమాలు రూపొందుతూనే ఉంటాయి. అందులో ఎక్కువగా ప్రేమ కథలు సక్సెస్ అందుకుంటాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు అనడానికి ఇటీవల ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన సక్సెస్ సాధించిన సినిమాల్లో గతంలో తెరకెక్కిన టెన్త్ క్లాస్ మూవీ ఒకటి. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. […]